Dasara

 Vijayadashami also known as DasaraDusshera or Dussehra is a major Hindu festival celebrated at the end of Navratri annually. It is observed on the tenth day in the Hindu calendar month of Ashvin, the seventh month of the Hindu Luni-Solar Calendar, which typically falls in the Gregorian months of September and October.

  • Type: Religious and Cultural
  • Celebrations in Days: 9 days, 9th Day
  • Observed by: By everyone and all  with stage plays, dandiya, immersion of durga diety or burning of Ravana.

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. Oooశరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది

Event Performance Registration Form

Name
Select Your Event
Please enter a number from 1 to 25.

We hope to see you as TAGO Member and take advantages of the membership such as, Member only discounts, Members only event pricing

TAGO Karthika Vana Bhojanalu and Sports day

కార్తీక వనభోజనాలు – మా అద్భుతమైన వాలంటీరు మరియు స్పాన్సర్లనుండి రుచికరమైన ఇంట్లో వండిన ఆహారంతో, కార్తిక వనభోజనం వేడుకలో మాతో చేరండి. అన్ని వయసుల పెద్దలు

Read More »

Bathukamma

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల యొక్క పోషకుడి దేవత అయిన మహా గౌరీ (లైఫ్ గివెర్) దేవత అలైవ్కు వచ్చి, ఆరాధన కొరకు, తెలుగులో, హిందూ స్త్రీలు

Read More »
  • Our Sponsors
  • 0
      0
      Your Cart
      Your cart is emptyReturn to Shop
      Sign up to our email newsletter for all the latest news, opportunities and upcoming events.