Sankranti

సంక్రాంతి/ Sankranthi

తేదీ / Date: Jan 25 2020 @ 5:00PM

వేదిక / Venue: HSCF, Casselberry

వేదిక యొక్క చిరునామా / Address of venue: Lake Drive , Casselberry.

నమోదు / Register: Check RSVP+Donate Menu Option; For Event Registration please check TAGOItes menu Option.

నమోదు / Register: RSVP

కారకమైన / Factorial:

Makara Sankranti or Maghi, is a festival day in the Hindu calendar, dedicated to the deity Surya (sun). It is observed each year in January.[3][4] It marks the first day of the sun’s transit into Makara (Capricorn), marking the end of the month with the winter solstice and the start of longer days.[3][5]

Makara Sankranti [6] is one of the few ancient Indian festivals that has been observed according to solar cycles, while most festivals are set by the lunar cycle of the lunisolar Hindu calendar.[5] Being a festival that celebrates the solar cycle, it almost always falls on the same Gregorian date every year (January 14),[4] except in some years when the date shifts by a day for that year.[7] The festivities associated with Makar Sankranti are known by various names, such as Maghi (preceded by Lohri) by north Indian Hindus and Sikhs, Makara Sankranti (Pedda Pandaga) in Maharashtra, Goa, Andhra Pradesh, West Bengal (also called Poush sôngkrānti), Karnataka and Telangana, Sukarat in central India, Magh Bihu by Assamese, and Thai Pongal by Tamils.

The festival, Sankranti (మకర సంక్రాంతి), is celebrated for four days in Andhra Pradesh[23] and Telangana:

  • Day 1 – Bhoghi (భోగి) (Andhra Pradesh, Telangana, Karnataka and Maharashtra)
  • Day 2 – Makara Sankranti (మకర సంక్రాంతి-పెద్ద పండుగ), the main festival day
  • Day 3 – Kanuma (కనుమ) (Andhra Pradesh and Telangana)
  • Day 4 — Mukkanuma (Andhra Pradesh and Telangana)

సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.[1] అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.[2] సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగ ను పెద్ద పండుగ గా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతి ని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.