TAGO కళాశాల
కళ • సాధన • గుర్తింపు
మనమంతా కలసి సంస్కృతిని, కళలను ఆదరిస్తే అవి మరింత వికసిస్తాయని TAGO విశ్వాసం.
TAGO కళాశాల ద్వారా కళపై ఉన్న ఆసక్తిని అర్థవంతమైన సాధనగా రూపాంతరం చేసి, ఆ అంకితభావానికి నిజమైన గుర్తింపు అందించడమే మా సంకల్పం.
🎓 SAMPADA గురించి
SiliconAndhra Music, Performing Arts & Dance Academy (SAMPADA), Potti Sreeramulu Telugu University అనుబంధంతో, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యంలో Junior & Senior స్థాయి గుర్తింపు పత్రాలను అందించే వ్యవస్థీకృత అకాడమిక్ కార్యక్రమం.
👩🏫 గురు–శిష్య పరంపర
విద్యార్థులు తమ గురువుల వద్దే అభ్యసిస్తూ, గురువుల మార్గదర్శనంలో, సిద్ధాంతం మరియు సాధనతో క్రమబద్ధంగా ముందుకు సాగుతారు.
• స్థానిక మార్గదర్శనం
• వేదికల ద్వారా ప్రదర్శన అవకాశాలు
• సమాజ గుర్తింపు
• విద్యార్థులు మరియు పెద్దలకు ప్రోత్సాహం
• సాధనకు సముచిత గౌరవం
• కర్ణాటక సంగీతం
• హిందుస్థానీ సంగీతం
• భారతీయ శాస్త్రీయ నృత్యం
పిల్లల ప్రతిభకు… పెద్దల అభిరుచికి…
కళ సాధన గా మారే స్థలం — సాధనకు గుర్తింపు లభించే వేదిక — అదే TAGO కళాశాల.
📢 Admissions Open
For enrollment and orientation details,
please contact the Chair, Cultural Secretary, or TAGO President.
- Local Guidance & Orientation
- Performance platforms for students
- Community recognition & celebrations
- TAGO Kalasala Certificate of Recognition (non-academic)
- Parent and student support
- sampada.siliconandhra.org
- 1 866 5SAMPADA ( 572 6723 )
- support@sampada.siliconandhra.org
Pavani Sankaramanchi
Srujani Mahamkali